ఆ రా రా పెదవే (ā rā rā pedavē) versuri
Deepu feat. Sravana Bhargavi
Versuri Sravana Bhargavi & Deepu – ఆ రా రా పెదవే (ā rā rā pedavē) lyrics
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
తగదిక దూరం తనువుతో బేరం
తెగబడుతున్నది వ్యామోహం
తరిమితే దాహం తాడిచెను దేహం
తలబడి తీర్చెయ్ సందేహం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
(Can’t Stop)
(Can’t stop)
(Spin it round, turn it upside down)
(down, down, down)
దోచేయ్ దయ చేసి నిధి నిక్షేపంగా ఉన్నదిగా
దాచే వెలి తీసి బిడియాన్ని చేరువగా
రాజేయ్ రాజేసేయ్ నా అంతఃపురమున వింత సెగ
రేయై రేకెత్తేయ అలసటలే అలికిడిగా
మరుగున తాపం మరిగెను పాపం
ఎందుకు తగదిక వైరాగ్యం
మోకాల మోక్షం మెలికలు సాక్ష్యం
మగువతో తనువే సాష్టాంగం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
కోరే కొసరేసేయ్ ఎదురొచ్చే యాతనా కానుకగా
కాసేయ్ కను మూసేయ్ కౌగిలిలో కోరికగా
చాచే చలి కాచే చెలి చూపని చోటున చిత్తడిగా
చేసేయ్ చురకేసేయ్ నును వెచ్చని మచ్చికగా
సొగసుతో స్నేహం సలుపగా సిద్ధం సల సల కేగెను సెర వేగం
సుక పడు యోగం సిగ్గు చెడు మార్గం
సొగసును నాకసిక పర్యంతం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
-
Piss On Your Grave Kanye West -
VOLTAGE 29000 DJ POOL -
Easy Street Queens of the Stone Age -
Craig şi Dumbrava Craig of the Creek (OST) -
Orbit Dept -
Honey Daze Dept -
Down On the Farm TIM MCGRAW -
Itsy Bitzy VROWN -
Mai rămâi Ioana Radu -
Sub vişinul înflorit Ioana Radu -
Somewhere Only We Know (Gerry & Kate McCann Edition) Rufus Rice -
Take Me Away From Here TIM MCGRAW

