కాకినాడ కాజా (Kakinada Kaja) versuri
Roll Rida feat. Sameera Bharadwaj
Versuri Roll Rida & Sameera Bharadwaj – కాకినాడ కాజా (Kakinada Kaja) lyrics
కాకినాడ కాజాలే తినిపించేస్తదంట
నిమ్మ సోడా పులుపంత, రుచి చూపిస్తదంట
Agastya on the beat
ఏక్ పల్ కా జీనా, సోచ్ హసీనా,
పడితే హ్యాపి, హ్యాపి
నిను చూస్తే ఐలా! హార్ట్ దివాలా,
సొగసే చూపియ్, చూపియ్
ఏక్ బార్ చలో డిస్కో బార్,
బార్ బార్ నేను ఎస్కోబార్
ఏక్ బార్, దో బార్, తీన్ మార్ పాపా,
ఐపో మమ్మి కొడలే
కాకినాడ కాజాలే తినిపించేస్తదంట
నిమ్మ సోడా పులుపంత, రుచి చూపిస్తదంట
ఏయ్ నూనేలో ముంచే పూరి లాగా పొంగి పొయానే
చిల్లె పెట్టిన గారే నేనై నీకై వేచానే
కాకినాడ, ఆహ్ ఆహ్, రోల్ రైడా, ఆహ్ ఆహ్
బేబి ఓ బేబి, నన్ను హబ్బి అంటే చాలు
నువ్వు నాకు డేలి, నాకు డేలి,
జరా పెట్టెయ్ గ్లాస్ లో పాలు
నిన్ను మరి హిప్ లో, లిప్ లో, వీపు లో,
డీప్ గా ముద్దులు పెట్టేస్తా గా
నిన్ను మరి రాప్ లో, ల్యాప్ లో, హోప్ లో,
లూప్ లో, లొల్లి పెట్టేస్తా గా
హై-హై హాఇజ్యాకర వే, హై-హై దిల్ క్రాకర్ వే
హై-హై శో స్టాపర్ వే, బేబి తీర్చే నా కరువే
ఏదో చిలిపిగా, నీతో పలుకగా,
నాడే మనసిక చేజారేనా
రైలే ఎక్కానే, దోసె తిన్నానే
ఏగ దిగబడి, ఏగబడి నీపై చట్ని పోసానే
రైలే ఎక్కానే, దోసె తిన్నానే
ఏగ దిగబడి, ఏగబడి నీపై నేయ్యె పోసానే
కాకినాడ కాజాలే, తినిపించేస్తదంట
నిమ్మ సోడా పులుపంత, రుచి చూపిస్తదంట
ఏయ్ నూనేలో ముంచే పూరి లాగా పొంగి పొయానే
చిల్లె పెట్టిన గారే నేనై నీకై వేచానే
కాకినాడ, ఆహ్ ఆహ్, రోల్ రైడా, ఆహ్ ఆహ్
-
Russian Mark Farina -
Kygo jo Flow Kingz -
I Felt Your Shape The Microphones -
All the Love in the World Consortium -
2007 Charli xcx -
Script BUDDiiS -
偏愛シンドローム (Hen'ai shindoro-mu) BUDDiiS -
Outcast Oxa -
Rusty Cage Soundgarden -
성수에서 서울숲 (From Seongsu to Seoul Forest) (seongsueseo seoulsup) JEON NOW -
the ritual Ken Carson -
Swipe Up Hanye

